హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి: పీఓ

BDK: ఆదివాసి గిరిజనుల చిన్నారుల విద్యాభ్యాసం బలోపేతానికి ఉద్దీపకం ఒకటి, రెండు ప్రవేశపెట్టడంతో పిల్లల చదువు మెరుగు పడటంతో పాటు ఈ సంవత్సరం జీపీఎస్ పాఠశాలలో కొత్తగా 800 మంది పిల్లలు చేరారని ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదివారం తెలిపారు. ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక విధాల కృషి చేశానని తెలిపారు.