హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇళ్ల పట్టాల పంపిణీకి మూడేళ్లు'

SRPT: అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలాజీనగర్ డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్దిదారులకు పట్టాల పంపిణీకి మూడేళ్లు పట్టిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. ఆదివారం కోదాడ పట్టణంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఎట్టకేలకు తాను చేసిన విజ్ఞప్తులకు స్పందించి అధికారులు పట్టాలు అందజేయడం అభినందనీయమన్నారు.