హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రమాదకరంగా రోడ్డు దాటవద్దు'

BDK: భారీ వర్షాల వరద ఉధృతికి ఏన్కూర్ నాచారం ఆలయ ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది. ఆదివారం బ్రిడ్జి సమీపంలో రోడ్డు కొంతభాగం కొట్టుకుపోవడంతో పెద్ద గండ్లు పడి నీరు ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు ప్రజలు ప్రమాదకరంగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని చెప్పారు.