హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కోయిలకుంట్లలో మంత్రి బీసీ పర్యటన

NDL: కోయిలకుంట్ల పట్టణంలో సోమవారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పర్యటించనున్నారు. సంతపేటలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించనున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.