NDL: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం గణనీయంగా తగ్గింది. రెండు రోజుల క్రితం 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఉన్న ఇన్‌ఫ్లో ఆదివారం సాయంత్రానికి 44,279 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878 అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా తగ్గిన వరద


