హైదరాబాద్: 28°C
వార్తలు

కర్నూల్‌కు ఈ నెల 13న జగన్ రాక!

KRNL: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 13న కర్నూలు జిల్లాకు రానున్నారు. పంచలింగాల జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని ఆయన పరామర్శించనున్నారు. పర్యటన ఏర్పాట్లు, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం సమావేశమై చర్చించారు.