హైదరాబాద్: 28°C
వార్తలు

చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధికి విరాళం!

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో బెంగుళూరు పట్టణ వాస్తవ్యులు మమత కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కొరకు వారు రూ.50,000 ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.