AP: రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి తనను తీవ్రంగా కలచివేసిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సామాన్యుల కేసుల విషయంలో ప్రభుత్వ, పోలీసు వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపులపై పెట్టిన శ్రద్ధ ఇలాంటి కేసులపై లేదని జగన్ విమర్శించారు.
వార్తలు
డాక్టర్ ప్రియాంక మృతిపై జగన్ ఆందోళన


