KDP: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవి రెడ్డి సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు లింగంపల్లి హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గంగమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 10.30 గంటలకు డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్‌లో అమరావతి ఛాంపియన్‌షిప్-2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు.
వార్తలు
ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే..!


