హైదరాబాద్: 28°C
వార్తలు

అనుమానాస్పద మృతిపై విచారణకు డిమాండ్

VSP: రాతిచెరువు ప్రాంతానికి చెందిన ఒకయువకుడు అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రేమ వివాహం చేసుకున్న రమేష్‌ మృతిపై కుటుంబానికి అనేక అనుమానాలు ఉన్నాయని, గతంలో తన భార్య కుటుంబ సభ్యులతో విభేదాలు, ఘర్షణలు జరిగినట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం, కోసం ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని కుటుంబ సభ్యులను కోరారు.