AP: మెడికో ప్రియాంక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రియాంక మృతిపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆమె మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు.
వార్తలు
ప్రియాంక కుటుంబానికి ఆర్థిక సాయం


