TG: నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు మాజీ సీఎం KCR వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ‘నేను ఉన్నా’ అని భరోసానిచ్చారు. పార్టీ తరఫున ఇద్దరు పిల్లలకు చెరో కోటి, తల్లి బాగోగుల కోసం రూ.25 లక్షల చెక్కులను అందజేసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
వార్తలు
మాజీ సీఎం KCR కంటనీరు..వీడియో వైరల్


