హైదరాబాద్: 28°C
వార్తలు

అథ్లెట్లను అభినందించిన ప్రధాని

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించింది. బాక్సింగ్‌లో 7 స్వర్ణాలతో సహా 10 పతకాలు రాగా, మీరాబాయి చాను హ్యాట్రిక్ స్వర్ణంతో రికార్డు సృష్టించారు. అథ్లెట్ల ఘనతను ప్రధాని మోడీ అభినందించారు. గ్లాస్గోలో ముగింపు వేడుకల్లో 2030 గేమ్స్ బాటన్‌ను భారత్‌కు అందజేశారు.