హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుత పదవీకాలం ఆగస్టు 13తో ముగియనుండగా, దీనిని 2027 ఆగస్టు 13 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పొడిగించారు.