NRPT: మరికల్ మండల కేంద్రంలో 1981-82 లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని బాదామి గుహలు తిలకించేందుకు విహారయాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా పదో తరగతిలో చేసిన విహార విజ్ఞాన యాత్ర గుర్తులను నెమరు వేసుకున్నారు. 44 ఏళ్ల తర్వాత కలుసుకోవడం ఆనందంగా ఉందని, గత మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు.
వార్తలు
44 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు


