దేశ పౌరుల భద్రత కోసం భారత్ ఎంతవరకైనా వెళుతుందని 'ఆపరేషన్ సింధూర్' ద్వారా ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాక్‌లోని ఉగ్రవాదులను మట్టుబెట్టి మన సత్తా చాటామన్నారు. ఢిల్లీలో 'సింధూర్ మహారక్తదాన్ యాత్ర'ను ప్రారంభించిన ఆయన.. సైనికుల కోసం మహారాష్ట్రకు చెందిన వెయ్యి మంది క్రీడాకారులు రక్తదానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
ఆపరేషన్ సింధూర్‌తో గ్లోబల్ మెసేజ్: రాజ్‌నాథ్


