హైదరాబాద్: 28°C
వార్తలు

మైనర్‌పై అత్యాచారం.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడు హతం

12 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో నిందితుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన యూపీ బులంద్‌షహర్‌లో జరిగింది. గులాథీ పీఎస్ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులను ఆపగా.. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఎదురుకాల్పుల్లో జరపగా నిందితుడు మరణించినట్లు తెలిపారు. చనిపోయన వ్యక్తి హత్యాచార నిందితుడిగా గుర్తించారు.