PLD: సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా కాశీలో చిలకలూరిపేటకు చెందిన 'కృష్ణ మహేష్ యువత', 'ఈ. శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్స్ సర్కిల్' ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. 6 వేలకు పైగా చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించిన మహేష్‌పై అభిమానులు అభిమానం చాటుకున్నారు. త్వరలో రాబోతున్న 'వారణాసి' చిత్రం అఖండ విజయం సాధించాలని కాశీ విశ్వేశ్వరుడిని ప్రార్థించారు.
వార్తలు
కాశీలో అన్నదానం


