దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై మరోసారి దర్యాప్తునకు ఆదేశించినట్లు సీఎం సువేందు అధికారి వెల్లడించారు. మృతురాలి తల్లి, బీజేపీ ఎమ్మెల్యే రత్న దేబ్‌నాథ్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై సీఎస్‌తోపాటు నిపుణుల బృందంతో విస్తృత చర్చల అనంతరం సీఎం ఈ ప్రకటన చేశారు.
వార్తలు
ఆర్జీకర్.. మరోసారి దర్యాప్తునకు సీఎం ఆదేశం


