కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మండిపడ్డారు. పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడే వ్యాఖ్యలు చేయొద్దని శశిథరూర్‌ను పరోక్షంగా హెచ్చరించారు. విద్యార్థుల నుంచి సీజేపీకి వచ్చినంత స్పందన కాంగ్రెస్‌కు రాలేదని.. దీనిపై పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
వార్తలు
శశిథరూర్‌పై కాంగ్రెస్ మండిపాటు


