నగ్న వీడియోలు తీసి ఓ ప్రభుత్వ అధికారిని జిమ్ ట్రైనర్ బెదిరించిన ఘటన కర్ణాటకలో జరిగింది. జూన్ నెలలో తన క్వార్టర్స్ వచ్చిన నిందితుడు అనుశ్ తన చేత బలవంతంగా మద్యం తాగించి తనను నగ్నంగా వీడియో తీశారని బాధితుడు గిరీశ్ వాపోయాడు. అనంతరం ఆ వీడియోతో తనను ఆర్థికంగా, మానసికంగా వేధిస్తున్నారని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
ప్రభుత్వ అధికారి న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్


