హైదరాబాద్: 28°C
వార్తలు

మెటాకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన

తన స్వంత గ్లోబల్ పాలసీల కంటే భారతీయ చట్టాలకే ప్రాధాన్యత ఇవ్వాలని మెటాకు కేంద్రం స్పష్టం చేసింది. వాటి ప్రకారమే ప్లాట్‌ఫారమ్‌లను నడపాలని వెల్లడించింది. అలాగే భారత్ సంస్కృతిక నేపథ్యం, ఇక్కడి విభిన్న పరిస్థితులపై పూర్తి అవగాహనతో ఉండాలని సూచించింది. అలాగే దేశ భాషలు, ఆయా ప్రాంతీయ సంస్కృతిపై పట్టు పెంచుకోవాలని తెలిపింది.