GDWL: నడిగడ్డ సరిహద్దుల్లో కిలో గంజాయితో పట్టుబడిన చంద్రకాంత్ గౌడును కోదండపురం పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కర్నూలు, అలంపూర్ పరిసర ప్రాంతాల యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి దందా సాగుతున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వార్తలు
గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు


