భారతదేశం ఎప్పటికీ ఒక్కటేనని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. అండమాన్‌లోని డీబీఆర్ఏఐటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'గ్రేట్ నికోబార్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్'తో దేశ సముద్ర సామర్థ్యాలు మరింత పటిష్టం అవుతాయని, కొత్త వృద్ధి అవకాశాలు ఏర్పడతాయని స్పష్టం చేశారు. అలాగే ధైర్యం, దేశభక్తి విలువలను కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వార్తలు
‘గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుతో ప్రగతి’


