క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల్లో 'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌ను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు. శ్రీవిజయపురంలోని ఫ్లాగ్ పాయింట్ వద్ద ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర పోరాటానికి అండమాన్ దీవులు పవిత్రమైన బలిదానాలకు ప్రతీక అని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో జెండాను ఎగురవేయాలని కోరారు.
వార్తలు
‘ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి’


