హైదరాబాద్: 28°C
వార్తలు

బోనమెత్తిన మున్సిపల్ ఛైర్ పర్సన్

VKB: ఆషాఢ మాసం వచ్చిందంటే తాండూరు పట్టణం భక్తిశ్రద్ధలతో మార్మోగుతుంది. అమ్మోరు తల్లి బోనాల పండుగ సందర్భంగా తాండూరులో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. రాజకీయంగా ఎవరికి వారు భిన్నంగా ఉన్నా, అమ్మవారి సన్నిధిలో మాత్రం అందరూ ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోనం ఎత్తి అమ్మవారు ఆశీర్వాదం తీసుకున్నారు. తాండూర్ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.