PLD: కారంపూడి నుంచి గురజాల మధ్య ఆర్టీసీ బస్ సర్వీస్ నడపాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు కోరుతున్నారు. కానీ.. మాచర్ల డిపో ఆర్టీసీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి జోక్యం చేసుకొని కారంపూడి - గురజాల రూట్‌లో ఆర్టీసీ బస్ ద్వారా విద్యార్థులు, ప్రయాణికులకు రవాణా సౌకర్యం కలిపించాలని కోరుతున్నారు.
వార్తలు
ఎమ్మెల్యే గారూ.. 'బస్సులు నడిపించండి'


