కర్నూలు: ఆదాయపన్ను శాఖ పేరుతో ఉద్యోగులను, ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. ఆదాయపన్నుకు సంబంధించిన సేవలను అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్ ద్వారానే వినియోగించాలని ఎస్పీ తెలిపారు.
వార్తలు
ఆదాయపన్ను పేరుతో సైబర్ మోసాలు


