హైదరాబాద్: 28°C
వార్తలు

మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

RR: మాడుగుల మండలం పకీర తండాలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1,50,000ల వ్యయంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ప్రతి తండాకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.