కాక్రోచ్ జనతా పార్టీ తన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. యువత ఆశయాలకు పెద్దపీట వేస్తూ ప్రెజర్ గ్రూప్‌గా కొనసాగుతామని తెలిపింది. ఈ కార్యవర్గంలో చాలా మందికి ఆప్‌తో సంబంధాలు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. కాక్రోజ్ పార్టీ ఆప్‌కు డూప్ అని, బీ-టీమ్ అని తెలిపారు. అభిజిత్, ఆశుతోష్, అజింక్య షిండే, విజయ్ రెడ్డి తదితరులు గతంలో ఆప్ వింగ్ పని చేసినట్లు చెబుతున్నారు.
వార్తలు
సీజేపీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు


