VKB: బొంబ్రాస్‌పేట్ మండలం చెట్టుపల్లి KGBV హాస్టల్‌లో విద్యార్థినుల తల్లిదండ్రుల పట్ల సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దూరప్రాంతాల నుంచి నెలకోసారి వచ్చే తల్లిదండ్రులను లోపలికి అనుమతించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. భద్రతా నిబంధనలు పాటిస్తూనే, పిల్లలను కలుసుకునేందుకు వీలు ఇవ్వాలని కోరారు.
వార్తలు
KGBV వద్ద తల్లిదండ్రుల నిరసన


