డోన్‌లో జరిగిన జిల్లా స్థాయి రోప్ స్కిప్పింగ్ సెలక్షన్స్‌లో చిప్పగిరి విద్యార్థులు ప్రతిభ చాటారు. 16 మంది పాల్గొనగా ఏడుగురు రాష్ట్రస్థాయికి ఆదివారం ఎంపికయ్యారు. వీరిలో ఇద్దరు బంగారు, ఇద్దరు వెండి, ముగ్గురు కాంస్య పతకాలు సాధించారు. ఈ నెల 23న రేణిగుంటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. విద్యార్థులను హెచ్‌ఎం చంద్రమోహన్ వారిని అభినందించారు.
వార్తలు
చిప్పగిరి విద్యార్థుల రోప్ స్కిప్పింగ్‌లో ప్రతిభ


