భారతీయులకు ప్రయాణాలు కేవలం విరామం మాత్రమే కాదు, అవి ఆనందానికి మూలాలు. 99 శాతం మంది భారతీయులు ప్రయాణాలతో సానుకూల భావోద్వేగాలను పొందుతున్నారని బుకింగ్.కామ్ 'ట్రావెల్ హ్యాపీనెస్ ఇండెక్స్' పేర్కొంది. రాబోయే ట్రిప్ కోసం ఎదురుచూడటం తమ మూడ్‌ను ఉత్సాహపరుస్తుందని 90% మంది తెలిపారు. 82% మంది తమ జీవిత సంతోషానికి ప్రయాణాలు అత్యంత ఆవశ్యకమని భావిస్తున్నట్టు వెల్లడైంది.
వార్తలు
‘99% భారతీయులకు ట్రిప్స్ అంటే ఇష్టం’


