జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఇటీవల జార్ఖండ్‌లో నిరుద్యోగులు భారీ ఎత్తున నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు తీవ్రం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఇటీవల జరిగిన మూడు పరీక్షలను రద్దు చేసి CID విచారణకు ఆదేశించింది. కాగా, JPSCలో ముగ్గురు సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.
వార్తలు
నిరుద్యోగుల నిరసనలు.. పరీక్షలు రద్దు


