అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు ప్రయాణాలను రద్దు చేసుకోవడానికి బదులు, ప్రత్యామ్నాయాల వైపే భారతీయులు మొగ్గుచూపుతున్నారు. ఏకంగా 96 శాతం మంది ట్రిప్ క్యాన్సిల్ చేసుకోకుండా ప్రణాళికలను మార్చుకుంటామని చెప్పినట్లు 'బుకింగ్.కామ్' నివేదిక తెలిపింది. 28% మంది గమ్యస్థానాన్ని మార్చుకుంటామని, 19% మంది ట్రిప్‌ను వాయిదా వేసుకుంటామని వెల్లడించడం వారి సానుకూలతకు అద్దం పడుతోంది.
వార్తలు
96 శాతం మంది ప్లాన్-B వైపే మొగ్గు


