హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టు 9న జనగామ జిల్లా ఉద్యమానికి శ్రీకారం..

JN: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో జనగామకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో యువత చేపట్టిన ఉద్యమానికి ఆగస్టు 9న బీజం పడింది. ఓ యువకుడి దీక్షతో ప్రారంభమైన ఉద్యమం క్రమంగా ఉద్ధృతమైంది. ప్రజల ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చి జనగామ జిల్లాను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది.