హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా బేతని మిషన్ చర్చి 14వ వార్షికోత్సవ వేడుకలు

విజయనగరంలో బేతని మిషన్ చర్చి 14వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2012 ఆగస్టు 5న ప్రారంభమైన ఈ సంస్థ 14 సంవత్సరాల సేవను పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా డాక్టర్ పాల్ శ్రీనివాస్ చేపా నాయకత్వంలో ప్రత్యేక ఆరాధన, వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.