నంద్యాల హరిజనపేటలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్యాస్ట్రో వైద్యులు డాక్టర్ నీలా ప్రసాద్, ఆర్థోపెడిక్ డాక్టర్ క్రాంతి కుమార్ పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. శిబిరంలో రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించడం ఆనందంగా ఉందని వైద్యులు, నిర్వాహకులు తెలిపారు.
వార్తలు
హరిజనపేటలో ఉచిత వైద్య శిబిరం


