హైదరాబాద్: 28°C
వార్తలు

'అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి'

ప్రకాశం: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఈదర అన్నపూర్ణ డిమాండ్‌ చేశారు. ఆదివారం కనిగిరి సుందరయ్య భవన్‌లో నిర్వహించిన అంగన్వాడీ ప్రాజెక్టు జనరల్‌బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అక్టోబర్ 2న మార్కాపురం అంగన్వాడీ మహాసభలను విజయవంతం చేయాలన్నారు.