తన కావ్వాయ్‌పై జరిగిన దాడిపై పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. తన పర్యటనకు పోలీసులు భద్రత కల్పించలేదని మండిపడ్డారు. తన కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలే దాడి చేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బెంగాల్ పూర్తిగా గూండాల చేతుల్లోకి వెళ్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
బెంగాల్ పూర్తిగా గూండాల చేతుల్లోకి వెళ్లింది: మమతా


