హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలి'

KRNL: ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉంటే అన్ని రంగాల్లో రాణించవచ్చని కర్నూలు జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కడపలో జరిగిన ఆర్యవైశ్యుల నూతన కార్యవర్గ ఏర్పాటు సమావేశానికి టీజీ వెంకటేశ్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.