హైదరాబాద్: 28°C
వార్తలు

అంబానీ గ్రూప్‌నకు ఈడీ షాక్

రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణాల కేసులో అనిల్ అంబానీ గ్రూప్‌నకు ఈడీ షాకిచ్చింది. రూ.40,185 కోట్ల బ్యాంకు రుణాలను ఆస్తుల కొనుగోలుకు, ఇతర కంపెనీలకు మళ్లించినట్లు నిర్ధారించిన ఈడీ.. రౌస్ అవెన్యూ కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. PMLA చట్టం కింద నమోదైన ఈ కేసులో ఇప్పటికే రూ.8,078 కోట్ల ఆస్తులను జప్తు చేయగా.. గౌతమ్ భైలాల్, సతీష్ సేథ్‌ను అరెస్ట్ చేశారు.