పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్‌పై నిరసనకారులు దాడి చేశారు. ఇటీవల పోలీసుల కస్టడీలో చనిపోయిన టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తన కాన్వాయ్‌పై పెద్ద రాళ్లతో దాడి చేసినట్లు మమతా ఆరోపించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు.
వార్తలు
మాజీ సీఎం కాన్వాయ్‌పై దాడి


