హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మున్సిపాలిటీలలో ఈనెల 10వ తేదీన పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వయంగా రాలేని వారు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా పంపించవచ్చునని పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.