PLD: నరసరావుపేట (మం)లో పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు రూ.12.17 లక్షల CMRF చెక్కులను పంపిణీ చేశారు. అలాగే ఎల్‌ఓసీ కింద 35 మందికి రూ.37.95 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.
వార్తలు
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


