BDK: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా రేపు జైలు భరో కార్యక్రమంలో జీసీసీ హమాలీలు పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయు మండల కన్వీనర్ మురహరి రఘు కోరారు. ఆదివారం దమ్మపేటలో హమాలీల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వార్తలు
‘జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’


