NDL: ఆళ్లగడ్డ (మం) దిగువ అహోబిలం ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. మురుగునీటితో రోడ్లపై నడవాలంటేనే కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పంచాయతీ సెక్రటరీ, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
VIDEO: డ్రైనేజీ లేక రోడ్లపై మురుగు నీరు


