హైదరాబాద్: 28°C
వార్తలు

విశ్వహిందూ పరిషత్ నూతన కమిటీ నియామకం

KMR: బాన్సువాడలో ఆదివారం విశ్వహిందూ పరిషత్ నగర నూతన కమిటీని ప్రకటించారు. ఇందూర్ విభాగ్ కార్యదర్శి కృష్ణ, KMR జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, కార్యదర్శి గంగాధర్ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఉపాధ్యక్షులుగా గాజుల శ్రీనివాస్, హజారే బసంత్, బసవరాజ్, కార్యదర్శిగా ఉమా మహేశ్, సత్సంగ్ ప్రముఖ్‌గా బోడ నరహరి, జిల్లా బలోపాసన్ ప్రముఖ్‌గా ఫణీంద్ర బాధ్యతలు స్వీకరించారు.