WNP: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రాచీన శాసనాలు, కవుల గ్రంథాలు, జానపద గేయాలు, చారిత్రక ఆధారాల ప్రకారం వనపర్తిని ఏడు పేర్లతో పిలిచేవారని తెలుస్తోంది. అవి అనిపర్తి, వనపురి, వనిపూరి, వనపర్తి, వనంపర్రు, పావనపురం, పావనపర్రు. వనపర్తి నామ చరిత్రకు మరో రెండు ఆధారాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.
వార్తలు
వనపర్తిని పూర్వం ఏమని పిలిచారో తెలుసా?


