PLD: మాచర్ల (మం)లో వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నవులూరి చెన్నారెడ్డి హత్య అత్యంత బాధాకరమని, తమ కుటుంబానికి ఆయన ఎంతో ఆప్తుడని అన్నారు. హత్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
వార్తలు
VIDEO: 'చెన్నారెడ్డి హత్య జీర్ణించుకోలేనిది'


